Monday, 22 August 2016

వేమన - అల్పుడెపుడు




అల్పుడెపుడు పలుకు నాడంబరముగాను
సజ్జనుండు(బల్కు(జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమః

No comments :

Post a Comment

Recent Posts