Showing posts with label Quotes. Show all posts
Showing posts with label Quotes. Show all posts

Wednesday, 15 March 2017

దేవరకొండ బాలగంగాధర తిలక్







'ఎవర్నీ నమ్మక ఈ మనుషులందరూ దొంగ వెధవలు - విష సర్పాలన్నది' తిలక్‌ సగటు పాత్రల అభిప్రాయం. 'స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయం కల్గించనంతవరకే' అన్నదీ, 'సముద్రం లాంటిదే దరిద్రం కూడా అవతలి ఒడ్డు కనబడదు' అన్నదీ, దాన్ని అంటిపెట్టుకొని ఆవరించే ఆకలిని గురించి 'రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండివంటల గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు' అన్నదీ తిలక్‌ దుర్భిణీ చూపుతో పసిగట్టిన సామాజికాంశాలు. తిలక్‌ స్త్రీ పాత్రల్లో తెలివిమీరినతనం, బతకనేర్చినతనం సమపాళ్ళల్లో ఉంటాయి. 'ఈనాటి రచయిత వస్తు స్వరూపాలకూ, సంఘర్షణలకూ, శక్తులకూ కీలకస్థానం మీద శక్తివంతమైన బాట్రీలైట్‌ ఫోకస్‌ చెయ్యాలి' అన్నది తిలక్‌ భావం.


నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.



  • నిన్నటికంటే నేడు నీ వివేకం పెంచుకోకపోతే నీ జీవితంలో మరొక రోజు వ్యర్థం అయ్యిందని తెలుసుకో 
  • కష్టంగా భావించేదాన్ని సాధించడం నేర్పు , అసాధ్యంగా భావించేదాన్ని సాధించడం ప్రతిభ 
  • విచక్షణతో మాట్లాడ్డం వాగ్దాటికన్నా మిన్న అవుతుంది 
  • ప్రతిభ లేని చదువు కన్నా చదువు లేని ప్రతిభ మిన్న 
  • ఏదయినా మంచి సాదించాలనుకున్నపుడు శ్రమించే భావం , విమర్శలను భరించే సహనం ఉండాలి 
  • మనిషి జీవితం లో పరులవలన వచ్చే సమస్యల కంటే అవగాహనారాహిత్యం వలన వచ్చే సమస్యలే ఎక్కువ 




Will Power - Not so ambitious? But still you need to cultivate it!



We know it is good to use polite, decent and restrained language, in our daily dealings at home, on the street, in business, in politics, in society. But, in spite of ourselves, we use wrong language, from which arise many dissensions, small and big, at home, in society, in national and international affairs. Very often we do not remember the power of words, their capacity to break or make, wound or heal. More often, our will just fails to carry into practice what we know about the power of words. Through use of wrong language we are apt to make such wounds in other’s hearts as will not be easily healed; or we may anger people to such an extent that dire consequences may follow. And we ourselves shall have to reap them, however bitter they may be.

We know that it is beneficial to live a moral life, yet, in spite of ourselves, we commit sinful acts. And having committed them we have to take their painful consequences. We can give away our entire property but there is no way of giving away the fruits of our karma. We shall have to enjoy or suffer them ourselves. We know it is good to live according to the commandments of religion and obey the precepts of the Guru. We know it is good to get up early in the morning and practice spiritual disciplines. But when in the morning the alarm clock dutifully rings, we feel annoyed and silence it as though it had committed some crime, and then pull the blanket over the nose and sleep half an hour more, only to hurry and worry all day long. In the evening when we return home we are a mass of tension, and so highly inflammable that any little thing is apt to set things on fire.

We may observe, even in little things how little of what we know to be good for us, to be beneficial for us, we are able to put into practice. On the contrary, we continue to do harmful things. We know it is not good to neglect our studies, but somehow we cannot turn our ears or eyes from the radio or TV, specially when a cricket match, a circus show, a fashion show or a movie is going on. If our mind timidly protests, we just give it a thrashing: how can I miss such an exciting thing, for the boring bla-bla-bla of my classes? And the consequences of it are too obvious in the ever growing restlessness and dissatisfaction among the youngsters.

It is well-known that some of us can resist everything except temptations! There is a great fascination in the prohibited, great attraction in the destructive, great pull in the bizarre and wicked things in this world of maya. They pull us by the ear and make slaves of us. We do things in a hurry and then repent at leisure, and weep in the darkness of our own making.

Now, why do we behave this way knowingly? We do wrong things unknowingly too. But, that apart, why do we do wrong things and fail to do right things, knowingly? We must not commit the mistake of thinking that we do such things because we are essentially wicked or because of some kind of ‘original sin’ in us or because of our being forced by evil powers. Let us know it for certain that no one in this world is essentially wicked. Essentially everyone is divine, because the essence of every being is Atman, which is divine. The apparent wickedness of any person is only a fortuity, an outer mask, and hence it can be gotten rid of. No cow tells a lie. A tree does not steal or rob. A stone slab does not commit burglary. Only man does all these. But a cow, as far as we know, cannot think of God. A tree cannot practise spiritual disciplines. A stone slab cannot realize God. But man can.

To understand this concept of will-power from a practical point of view, we urge our readers to read a small booklet "Will-Power and Its Development" by Swami Budhananda. In this small but illuminating book the author brings out the importance of cultivating this faculty in man and also its means. The readers are sure to find this booklet not only interesting and informative, but also of extreme utility in helping them strengthen their will and thus veer the course of their lives towards success.

Source: Excerpts from 'Will-Power and Its Development', a book by Swami Budhananda.

Wednesday, 30 November 2016

quotes


●●●•••••●●●•••••●●●•••••●●●
తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను
భగవంతుడు స్రుష్టించే అవకాశమే లేదు.
●●●•••••●●●•••••●●●•••••●●●
తూటా కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు💬
●●●•••••●●●•••••●●●•••••●●●
📌మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹💖నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹🏃నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని...
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸 👬స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹🔸✊చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹💖కష్టం అందరికీ శత్రువే, కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు. 👬🏃
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸🕛ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. 🏇
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. 👼
అదే తేడా...
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸👊☝గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు. 💐💖
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹👌నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను...
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.✌💪
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸✊👍స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.
●●●•••••●●●•••••●●●•••••●●●

Tuesday, 12 July 2016

Quotes - 9

 
 
 
 
 


 
  1. సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి తెప్ప దొరికినట్లు
  2. వైద్యో నారాయణో హరీ
  3. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత
  4. గాదెలో ధాన్యం గాదెలోనే వుండాలి, పిల్లల కడుపులు నిండాలి అంటే కుదురుతుందా
  5. ఆమ్లెట్టు కావాలంటే గుడ్డు పగలాల్సిందే
  6. విశ్వాసరాహిత్యం (ట్రస్టు డెఫిషియన్సీ)!
  7. కత్తి కన్న కలం గొప్ప
  8. తాగింది కుసింత, ఊసింది ఊరంత
  9. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి
  10. వృద్ధనారీ పతివ్రత
  11. కామాతురానాం నభయం న లజ్జ
  12. ఎంతమంది వచ్చినా చోటున్నది లోపల అంటాడు వెనకటికో కవి
  13. తాను ఉత్తముడినని, ఎదుటివారు అథములని భావిస్తున్నారు
  14. ఉరుము లేని పిడుగులా ఈ లీకేజి వ్యవహారం బట్టబయలు కావడం,కస్టపడి ర్యాంకులు సాదించిన వారందరికీ శారాగథమే
  15. కాంగ్రెసులో ప్రధాన మంత్రయినా, ముఖ్యమంత్రులైనా సోనియా గాంధీ అడుగులకు మడుగులొత్తాల్సిందే.
  16. పీతల సీసాకు మూతక్కర్లేదు
  17. షస్త్రం ఎం చెప్పింది ? మనం భతికి బత్తకంతలంత్తె  ఏనుగు నుంచి వెయ్యి మూరల  దూరంలొ  , గుర్రనికి వంద మూరల దూరంలొ , కొమ్ములున్న జంతువు నుంచి పది మూరల దూరంలొ ఉందాలంది
  18. కొత్తిన చెయ్యె కొరు, కొరిన చెయ్యె కొత్తు
  19. దొరకొదుకయినను థొదపషములు పెత్తి బుగ్గలు నలపనిధె బుద్ది రాదని షతకరుది హిథొక్థి
  20. కఠినమయిన మాట కత్తి ఘాటు కంటే అధికంగా బాధిస్తుంది
  21. చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఓ చిరు దీపమైన వెలిగించటం మంచిది
  22. రాయిని శిల్పంగా మార్చాలంటే ఎన్ని సార్లు ఉలితో కొట్టాల్సొస్తుంది
  23. వజ్రం అయినా సానపడితేనే మెరిసేది , మనిషికి కూడా కష్టపడితేనే విజయం సిద్దించేది

Tuesday, 5 July 2016

Quotes - Che Guevara







  • బయపడటం ఎప్పుడు మానేస్తామొ అప్పుడే మన జీవితం మొదలైనట్లు
  • Silence is a continuation of dispute by other means
  • I prefer death than my defeat
  • Better to die standing than to live on your knees
  • If you can find ways without obstacles ,it possibly leads nowhere



Tuesday, 7 June 2016

Quotes - 8

 
 
 


  1. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తీసుకొచ్చినట్టు తయారయ్యింది పరిస్థితి
  2. గొర్రెల మందపై తోడేళ్లను వదిలినట్టు రైతులపై అధికారులను వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశాడు
  3. బోడిగుండుకు.. మోకాలికి ముడి పెట్టినట్లు
  4. ఏడ్చినమ్మకు మొగడుడొస్తే... నవ్వినమ్మకు రాదా
  5. అగ్రెసివ్‌గా వుంటే సరిపోదు, అప్రమత్తంగా కూడా వుండాలి
  6. మూడేళ్ళ పిల్ల ముంతకు ఆసరా
  7. గతి లేక గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు
  8. గతి లేని సంసారానికి మతి లేని మొగుడు అన్నట్టు
  9. గుడ్డెద్దు చేలో పడట్టుగా
  10. చీమల పుట్టలో పాములు
  11. క్షేత్రస్థాయిలో పునాది వేసుకుని అందరిని ఏకం చేసుకుని ఒక్కసారిగా దండయాత్ర మొదలుపెట్టాడు కోదండరాం
  12. మేధావి మౌనం దేనికి దారితీస్తుందో అన్న కోణంలో కేసీఆర్ ఆలోచించలేదు
  13. అడుసు తొక్కేయడం ఎందుకో? కాళ్లు కడుక్కోవడం ఎందుకో?
  14. తెలివైన వాడు ఎపుడూ ఎక్కడ దొరికితే అక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు
  15. ప్రథమ కబళే మక్షికాపాతః
  16. త్రివిక్రమ్ అంతగా నేల విడిచి సాము చేయడు
  17. అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు
  18. మాకు ఇది చేస్తే, మీకు ఇది చేస్తాం - క్విడ్ ప్రో కో - ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటి వాయినం
  19. తెలంగాణ రాష్ట్రం కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతానని కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లో అనేవారు
  20. అజయ్‌ 'మోడరన్‌ కట్టప్ప' తరహా నమ్మిన బంటు పాత్రలో బాగున్నాడు.

Thursday, 26 May 2016

Quotes - 7


  1. రోహిణీ కర్తే ఎండలకు రోళ్ళు పగులుతాయి అంట
  2. A friend is someone who knows all about you and still loves you - Elbert Hubbard
  3. No one can make you feel inferior without your consent - Eleanor Roosevelt
  4. If you tell the truth, you don't have to remember anything - Mark Twain
  5. Live as if you were to die tomorrow. Learn as if you were to live forever - Mahatma
  6. Insanity is doing the same thing, over and over again, but expecting different results - Narcotics Anonymous
  7. It is better to be hated for what you are than to be loved for what you are not ― André Gide, Autumn Leaves
  8. The fool doth think he is wise, but the wise man knows himself to be a fool  - William Shakespeare, As You Like It
  9. Yesterday is history, tomorrow is a mystery, today is a gift of God, which is why we call it the present ― Bil Keane
  10. If you don't stand for something you will fall for anything - Gordon A. Eadie
  11. The man who does not read has no advantage over the man who cannot read - Mark Twain
  12. I have not failed. I've just found 10,000 ways that won't work ― Thomas A. Edison
  13. I like nonsense, it wakes up the brain cells. Fantasy is a necessary ingredient in living ― Dr. Seuss
  14. Never put off till tomorrow what may be done day after tomorrow just as well ― Mark Twain
  15. Love all, trust a few, do wrong to none ― William Shakespeare
  16. If you can't explain it to a six year old, you don't understand it yourself ― Albert Einstein
  17. Sometimes the questions are complicated and the answers are simple ― Dr. Seuss
  18. We don't see things as they are, we see them as we are ― Anaïs Nin
  19. Those who cannot change their minds cannot change anything ― George Bernard Shaw
  20. None of us knows what might happen even the next minute, yet still we go forward. Because we trust. Because we have Faith ― Paulo Coelho, Brida
  21. I have never met a man so ignorant that I couldn't learn something from him ― Galileo Galilei
  22. If you win, you need not have to explain...If you lose, you should not be there to explain! ― Adolf Hitler
  23. The greatest danger to our future is apathy ― Jane Goodall

Wednesday, 4 May 2016

Excerpts from Motivational speeches

  • Focus clearly on the things that are really important.
  • Spend more time doing the things that we enjoy, and are important to us.
  • Have more energy and better health.
  • Be more motivated by a sense of job-satisfaction and achievement.

Friday, 18 December 2015

Quotes - 6



  1. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం , రైతు ఏడ్చిన రాజ్యం బాగుపదదు
  2. చాదస్తపు మొగుడు చెబితే వినదు గిల్లీతే ఏడుస్తాడు
  3. ఊరందరిది ఓ దారైతే ఉలిపికత్తది ఓ దారి అంట
  4. దన్నం పెట్టేవాడికి దూరంగా ఉన్నా పర్లేదు కానీ అన్నం పెట్టేవాడికి దగ్గరగా ఉండాలంటా
  5. ఎంత అన్నానికి అంతే ఎసరు అన్నట్లు
  6. అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు
  7. పొగ పెడితే కలుగులోంచి ఎలకలు బయటకొచ్చినట్లుగా
  8. ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య
  9. కయ్యానికి అయిన వియ్యానికి అయిన సమ ఉజ్జివులు ఉండాలంటా
  10. నడిచిందే దారి, చెప్పిందే వేదం, చేసిందే శాసనసం.
  11. తానొకటి తలచిన దైవమొకటి తలచును
  12. వినేవాడు వెర్రోడయితే, చెప్పేవోడు స్వాములారైపోతాడు
  13. రెంటికి చెడ్డ రేవడి
  14. కాల్ళో ముళ్లు గుచ్చితే ఏడవకూడదు, సంతోషించాలి. ఎందుకంటే కంట్లో గుచ్చలేదు గనుక
  15. 'హిచ్‌' అనే ఇంగ్లీష్‌ సినిమాలో ఒక డైలాగుంటుంది... 'జీవితమంటే ఎన్నిసార్లు ఊపిరి తీసుకున్నామని కాదు, ఊపిరి ఆగిపోయేలా చేసిన క్షణాలు ఎన్ని ఉన్నాయని!'
  16. ప్రకాశ్‌ రాజ్‌ కవిత కూడా వుందిగా - నువ్వు విసిరిన రాళ్లతోనే యిల్లు కట్టుకుంటా అంటూ!
  17. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో
  18. వీరిదీ ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె
  19. తమలపాకుతో నువ్వు అనగా లేందీ..తలుపు చెక్కతో నేను అంటే తప్పా
  20. కారణం లేని కోపం
    ఇష్టం లేని గౌరవం
    బాద్యత లేని యవ్వనం
    జ్ఞాపకం లేని వ్రుద్దప్యమ్
    అనవసరం              ---  త్రివిక్రమ్

Monday, 14 December 2015

50 Most Positive things




 
  1. Have a firm handshake.
  2. Look people in the eye.
  3. Sing in the shower.
  4. Own a great stereo system 
  5. If in a fight, hit first and hit hard.
  6. Keep secrets.
  7. Never give up on anybody. Miracles happen everyday.
  8. Always accept an outstretched hand. 
  9. Be brave. Even if you’re not, pretend to be. No one can tell the difference. 
  10. Whistle.
  11. Avoid sarcastic remarks. 
  12. Choose your life’s mate carefully. From this one decision will come 90 per cent of all your happiness or misery. 
  13. Make it a habit to do nice things for people who will never find out.
  14. Lend only those books you never care to see again.
  15. Never deprive someone of hope; it might be all that they have.
  16. When playing games with children, let them win 
  17. Give people a second chance, but not a third.
  18. Be romantic.
  19. Become the most positive and enthusiastic person you know.
  20. Loosen up. Relax. Except for rare life-and-death matters, nothing is as important as it first seems.
  21. Don’t allow the phone to interrupt important moments. It’s there for our convenience, not the caller’s.
  22. Be a good loser.
  23. Be a good winner.
  24. Think twice before burdening a friend with a secret.
  25. When someone hugs you, let them be the first to let go.
  26. Be modest. A lot was accomplished before you were born.
  27. Keep it simple.
  28. Beware of the person who has nothing to lose.
  29. Don’t burn bridges. You’ll be surprised how many times you have to cross the same river.
  30. Live your life so that your epitaph could read, No Regrets
  31. Be bold and courageous. When you look back on life, you’ll regret the things you didn't do more than the ones you did.
  32. Never waste an opportunity to tell someone you love them.
  33. Remember no one makes it alone. Have a grateful heart and be quick to acknowledge those who helped you.
  34. Take charge of your attitude. Don’t let someone else choose it for you.
  35. Visit friends and relatives when they are in hospital; you need only stay a few minutes.
  36. Begin each day with some of your favorite music.
  37. Once in a while, take the scenic route.
  38. Send a lot of Valentine cards. Sign them, ‘Someone who thinks you’re terrific.’
  39. Answer the phone with enthusiasm and energy in your voice.
  40. Keep a note pad and pencil on your bed-side table. Million-dollar ideas sometimes strike at 3 a.m.
  41. Show respect for everyone who works for a living, regardless of how trivial their job.
  42. Send your loved ones flowers. Think of a reason later.
  43. Make someone’s day by paying the toll for the person in the car behind you.
  44. Become someone’s hero.
  45. Marry only for love.
  46. Count your blessings.
  47. Compliment the meal when you’re a guest in someone’s home 
  48. Wave at the children on a school bus.
  49. Remember that 80 per cent of the success in any job is based on your ability to deal with people.
  50. Don’t expect life to be fair.

Thursday, 29 October 2015

Quotes - 5






  1. నొప్పివ్వక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ
  2. Its like putting my neck on chopping board
  3. అందని ద్రాక్ష పుల్లన
  4. నీళ్లలో పెట్టి బేరం ఆడినట్లు
  5. తాను ఉత్తమ... ఎదుటివాడు అధమ.. !
  6. వినాశకాలే విపరీత బుద్ధీ.!
  7. చేతులతో గిల్లి, నోటితో జోలపాడ్డం
  8. There is only one person who is capable to set limits to your growth: It's YOU.
  9. Look for ways to make other people's jobs more challenging and fulfilling
  10. Just because you find a problem doesn't mean the system is broken
  11. వడ్డించేవాడు మనవాడు అయితే చివరి పంక్తి లో కూర్చున్నా  ఏమీ కాదు
  12. లంగ జారినందుకు తప్పు కాదంట పక్కింటోడు చూసి నవ్వినందుకు తప్పు అంట
  13. మొగుడు తిట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు కోపం  
  14. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న
  15. ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటి వాయినం - క్విడ్  ప్రో కో
  16.  అడుసు తొక్కేయడం ఎందుకో? కాళ్లు కడుక్కోవడం ఎందుకో?
  17. మున్దొచ్చిన ముక్కు కన్నా వెనుకొచ్చిన కొమ్ములు పదును అంట
  18. తీరం దాటితేనే, పడవ అవతలి రేవు ని చేరేది
  19. పెడితే పెళ్లి...పెట్టక పోతే శ్రాధ్ధం
  20. కారణం లేకుండా కార్యం జరగదు.
  21. మాటలు కోటలు దాటుతున్న, అడుగు గడప దాటటం లేదు

Words of Ratan TATA


Tuesday, 6 October 2015

Points to Note

తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను
భగవంతుడు స్రుష్టించే అవకాశమే లేదు.

తూటా కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు

మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని...

 స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.

చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.

కష్టం అందరికీ శత్రువే, కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా
గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.

నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను...
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

 స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.

మూర్ఖుడు తాను ఇతరులకు
మోసం చేయగలుగుతున్నాను కాబట్టి
తెలివిగలవాణ్ణి అనుకుంటాడు.
అది తన పిచ్చితనమని,
తన నాశనానికి దారితీస్తుందని గ్రహించడు.

Saturday, 12 September 2015

Quotes - 4



 
  1. ఆల్చిప్పలో పడిన వాన చినుకు ముత్యం ఈతే , సముద్రంలో పడింది వృధా అయ్యింది 
  2. ‘కులం పునాదుల మీద మీరు దేనినీ సాధించలేరు. ఒక నీతిని, జాతిని నిర్మించలేరు’ -  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర 
  3. ఇంటికి జెష్ఠ, పొరుక్కి లక్ష్మి
  4. అశ్వర్దమా హతహ కుంజారాహా 
  5. ఆకలి తో ఉన్న వాాడికి చేప ను ధానం ఇవ్వడం కాదు చేపలు ఎలా పట్టాలో పట్టాలో నేర్పితే సరిపోతుంది
  6. ఇంట్లో రాయి ఎరలేనిది చెరువులో ఏరుతదంటా 
  7. Every good page must be turned for a better page to be read. 
  8. The greatest way to avenge your enemy is by learning forgive.
  9. A moving target is much harder to hit. 
  10. నేతి బీరకాయలో నెయ్యి మాత్రమే అని
  11. సర్వం శక్తిమయం జఘత్
  12. जभतख़ समोसा पे आल् रहेगा,तब तक भिहार पे लल्लू रहेगा.
  13. Nature knows no indecencies; man invents them - Mark Twain
  14. ఎండ కొడితే గొడుగు పట్టుకోవాలి కానీ ఆకాశానికి ముసుగు వేయాలనుకోకూడదు.
  15. If you want to shine like a sun, first burn like a sun. Be punctual like a sun, always be on time.
  16. ధనం మూలం ఇధం జగత్:
  17. If you put a million monkeys at a million keyboards, one of them will eventually write a Java program. The rest of them will write Perl programs.
  18. స్వార్దమే మనిషి అసలు లక్షణం. నిస్వార్ధం దానిని కాచే కవచం.
  19. Don't be discouraged, perhaps it might be the last key in the bunch which opens the lock.
  20. When somebody pelting stones at you , make use of them to build a ladder and set up yourself higher but don't be a victim of pelted stones.

 

Friday, 11 September 2015

Messages - Smamy Vivekananda


Swami Vivekananda messages :


  • Stay away from Anger..It hurts ..Only You!
  • If you are right then there is no need to get angry,
  • And if you are wrong then you don't have any right to get angry.
  • Patience with family is love,
  • Patience with others is respect.
  • Patience with self is confidence and Patience with GOD is faith.
  • Never Think Hard about thePAST, It brings Tears...
  • Don't think more about the FUTURE, It brings Fear...
  • Live this Moment with a Smile,It brings Cheer.
  • very test in our life makes us bitter or better,
  • Every problem comes to make us or break us,
  • The choice is ours whether we become victims or victorious.
  • Beautiful things are not always good but good things are always beautiful
  • Do you know why God created gaps between fingers?
  • So that someone who is special to you comes and fills those gaps by holding your hand forever.
  • Happiness keeps You Sweet..But being sweet brings happiness.
  • Do Share it with all the Good People In your Life.

Thursday, 23 July 2015

QUOTES - 3

 
  1. తన బలహీనతల గురించి పూర్తి అవగాహన ఉన్న వాడికంటే బలవంతుడు ఎవడు ఉండడు.
  2. అందరూ శాఖాహారులే.. గంప కింద కోడి మాత్రం మాయం.
  3. సినిమాను నిర్వచించమని మల్లాది రామకృష్ణశాస్త్రిగారిని అడిగితే - 'తీసేవాళ్లకు పరిశ్రమ, చూసేవాళ్లకు శ్రమ' అని చమత్కరించారట.   
  4. ప్రాణం పోసే భగవంతుడికి మాత్రమే ప్రాణం తీసుకునే హక్కు వుంది, మానవమాత్రుడికి లేదు.  
  5. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు.
  6. తిరిగే తుమ్మెదను ఆపలేమ 
  7. తెలివైన వాడు వాదన పెంచుకోడు..తెలివి తక్కువ వాడు వాదన కోరి తెచ్చుకుంటాడు
  8. తన్ని ఈడ్చమంటావా..లేదా ఈడ్చి తన్నమంటావా? అని అడిగాడట వెనకటి చావుకు పెడితే లంఖణానికి వస్తుందని సామెత.
  9. వంద కప్పలు ఒకదగరున్నఎం కాదు కానీ రెండు కొప్ప్పులు మాత్రం ఒక దగ్గర ఉండవద్దంట
  10. వెనకటికి ఓ మహాను భావుడు స్ట్రిక్ట్ గా కాపలా కాసాడట మెయిన్ గేట్ దగ్గర..దోమ కూడా బయటకు పోకుండా. కానీ పెరటిదోవంట ఏనుగులు పోయినా పట్టించుకోలేదట 
  11. కుటుంబం అన్నాక కలహాలుంటాయి.. ఆలుమగలన్నాక గిల్లికజ్జాలుంటాయి.. ప్రేమికులన్నాక చిలిపి తగాదాలుంటాయి..  
  12. తాను చేస్తే లౌక్యం , అదే ఇతరులు చేస్తే మోసం. 
  13. కొట్టుకున్నమ్మలిద్దరూ.. కొప్పూడిందింకెవ‌రికో అన్నట్టు
  14. ఒక‌రిని విమ‌ర్శించే ప‌నిలో ఉన్నప్పుడు వ్యక్తిగ‌తంగా మ‌నం మ‌రింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, మరియు చేప‌ట్టే వృత్తి, వ్యాప‌కాలు కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి.
  15. కన్నతల్లి కి అన్నం పెట్టణొడు పినతల్లికి బంగారు గాజులు కొంటడ.
  16. చేసేవాడిని చేయనివ్వాలి..అంతే కానీ ఎందుకో చేస్తున్నాడు అని కన్నాలు వెదక్కూడదు. 
  17. Life is like riding a bicycle. To keep your balance, you must keep moving. - Albert Einstein Dream is not what you see in sleep, is the thing which doesn't let you sleep - APJ 
  18. I am indebted to my father for living, but to my teacher for living well - Alexander the Great. This is a simple but all-embracing tribute to a teacher by someone who shook the world.
  19.  

Wednesday, 22 July 2015

QUOTES - 2

 
 
  
  1. గబ్బర్ సింగ్ చెప్పినట్లు..ఎవడి డప్పు వాడు వాయించుకోవాల్సిందే.అందులో మొహమాటపడడానికి ఏమీ లేదు.
  2. అందరికీ పాదాభివందనం చేస్తే అడుక్కోడం అంటారు. నచ్చినవారికి చేస్తే దాన్ని అభిమానం అంటారు.
  3. తప్పు చేసే వాడు మనిషి , మన్నించేవాడు మహా మనిషి
  4. గొప్ప వాళ్ళని తిట్టినంత మాత్రాన గొప్పవాల్ల్మైపోము
  5. మన జేబులో మనం చేయి ఎపుడైన పెట్టుకోవచు
  6. నోటిలో మాట గన్ లో తూట won't come బ్యాక్
  7. కడ్గాచాలనం చేసినవళ్ళతోనే కరచాలనం చేయాల్సి వల్స్తోంది, తిట్టిన వారినే పొగాడల్సొస్తుంది
  8. తోక తోకిన త్రాచుల ఎగిరెగిరి పాడ్తునాడు
  9. మొగుడు తిట్టినందుకు కాదు, ఆడపడుచు నవ్వినందుకంట
  10. మెలోడ్రామా ఎక్కడో ఉండదు, జీవితం లోనే ఉంటుంది - యండమూరి
  11. కెల్లుకుంటే వచీైధే కంపు
  12. ఆంధితే జుట్టు,అందకపోతే కాళ్ళు
  13. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే .. చలి కాచుకోడానికి బాగుందని పండగ చేసుకుంటున్నట్ట ఇంకొకడు (సుట్త కాల్చుకొంటుందంతా)
  14. ఒకంటా కన్నీరు ఇంకో కంట పన్నీరు
  15. స్వర్గానికి బెత్తెదు దూరం లో ఉన్నట్లుంటుంది
  16. భారత రత్న రావాలని కోరుకుంటున్నారు(సచిన్ కి), మంచిదే. అభిగ్నసిద్దిరస్తు
  17. కోడి గుడ్దులో బొక్కలేరినట్లు.
  18. దున్నపోతు మీద వాన పడాట్లు
  19. చేత్తో గిల్లి నోటితో జోల పడినట్లు
  20. తన్తనే లేవలే గిచ్చుతే లేస్తడ
  21. గొర్ల మందకు తోడేలు కపాల పెట్టినట్లు


Monday, 29 June 2015

QUOTES - 1



  1. లోకసమస్శా సుఖినో భవంతు
  2. ఎట్టి కర్మొ , అట్టి ఫలితం
  3. అతి సర్వత్రా వర్జయెత్.
  4. ఆరంబమ్ బాగుంటే సగం పని పూర్తి అయినట్లే
  5. What we really are matter than what others think of us.
  6. Be local think global.
  7. BE NICE TO PEOPLE ON YOUR WAY UP,FOR YOU NEVER KNOW,WHOM YOU WILL MEET, ON YOUR WAY DOWN.
  8. How can a rose blossom from a garbage dump.
  9. Without adventure there can be no growth.
  10. The confidence that anything is possible allows one to climb out of even the deepest abyss of despair.
  11. విధి ఒక విషవలయం , విషాధాలకు ఆది నిలయం.
  12. కాళ్ళు తొక్కిన్నపుడే కాపురం చేసే కల అర్దం అయ్యింది అన్నట్లు.
  13. కాలం,కెరటం ఎవరికోసం ఆగవు.
  14. నేను రాజైంనైనా పోగొట్టుక్కుంటనేమోగానే,కాలాన్ని మాత్రం పోగొట్టుకొను - నెపోలియన్,ఫ్రెంచ్ డిక్టేటర్
  15. కాలథీథయనమహ, కాలయనహమహా
  16. నవ్విపూదురుగాక నాకాఏలా సిగ్గు - దేవులపల్లి కృష్ణ శాస్త్రి
  17. చింత చాచిన పులుపు చావలేదనట్లు
  18. టైమ్ బలెపోతే తాడే పామయి కరుస్తుందంటా
  19. అడుసు తొక్కనేల , కాలు కడగనేల
  20. యద్భవమ్ తధ్భవతి  - you become what you think about

Recent Posts