Thursday, 23 July 2015

QUOTES - 3

 
  1. తన బలహీనతల గురించి పూర్తి అవగాహన ఉన్న వాడికంటే బలవంతుడు ఎవడు ఉండడు.
  2. అందరూ శాఖాహారులే.. గంప కింద కోడి మాత్రం మాయం.
  3. సినిమాను నిర్వచించమని మల్లాది రామకృష్ణశాస్త్రిగారిని అడిగితే - 'తీసేవాళ్లకు పరిశ్రమ, చూసేవాళ్లకు శ్రమ' అని చమత్కరించారట.   
  4. ప్రాణం పోసే భగవంతుడికి మాత్రమే ప్రాణం తీసుకునే హక్కు వుంది, మానవమాత్రుడికి లేదు.  
  5. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు.
  6. తిరిగే తుమ్మెదను ఆపలేమ 
  7. తెలివైన వాడు వాదన పెంచుకోడు..తెలివి తక్కువ వాడు వాదన కోరి తెచ్చుకుంటాడు
  8. తన్ని ఈడ్చమంటావా..లేదా ఈడ్చి తన్నమంటావా? అని అడిగాడట వెనకటి చావుకు పెడితే లంఖణానికి వస్తుందని సామెత.
  9. వంద కప్పలు ఒకదగరున్నఎం కాదు కానీ రెండు కొప్ప్పులు మాత్రం ఒక దగ్గర ఉండవద్దంట
  10. వెనకటికి ఓ మహాను భావుడు స్ట్రిక్ట్ గా కాపలా కాసాడట మెయిన్ గేట్ దగ్గర..దోమ కూడా బయటకు పోకుండా. కానీ పెరటిదోవంట ఏనుగులు పోయినా పట్టించుకోలేదట 
  11. కుటుంబం అన్నాక కలహాలుంటాయి.. ఆలుమగలన్నాక గిల్లికజ్జాలుంటాయి.. ప్రేమికులన్నాక చిలిపి తగాదాలుంటాయి..  
  12. తాను చేస్తే లౌక్యం , అదే ఇతరులు చేస్తే మోసం. 
  13. కొట్టుకున్నమ్మలిద్దరూ.. కొప్పూడిందింకెవ‌రికో అన్నట్టు
  14. ఒక‌రిని విమ‌ర్శించే ప‌నిలో ఉన్నప్పుడు వ్యక్తిగ‌తంగా మ‌నం మ‌రింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, మరియు చేప‌ట్టే వృత్తి, వ్యాప‌కాలు కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి.
  15. కన్నతల్లి కి అన్నం పెట్టణొడు పినతల్లికి బంగారు గాజులు కొంటడ.
  16. చేసేవాడిని చేయనివ్వాలి..అంతే కానీ ఎందుకో చేస్తున్నాడు అని కన్నాలు వెదక్కూడదు. 
  17. Life is like riding a bicycle. To keep your balance, you must keep moving. - Albert Einstein Dream is not what you see in sleep, is the thing which doesn't let you sleep - APJ 
  18. I am indebted to my father for living, but to my teacher for living well - Alexander the Great. This is a simple but all-embracing tribute to a teacher by someone who shook the world.
  19.  

No comments :

Post a Comment

Recent Posts