- నొప్పివ్వక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ
- Its like putting my neck on chopping board
- అందని ద్రాక్ష పుల్లన
- నీళ్లలో పెట్టి బేరం ఆడినట్లు
- తాను ఉత్తమ... ఎదుటివాడు అధమ.. !
- వినాశకాలే విపరీత బుద్ధీ.!
- చేతులతో గిల్లి, నోటితో జోలపాడ్డం
- There is only one person who is capable to set limits to your growth: It's YOU.
- Look for ways to make other people's jobs more challenging and fulfilling
- Just because you find a problem doesn't mean the system is broken
- వడ్డించేవాడు మనవాడు అయితే చివరి పంక్తి లో కూర్చున్నా ఏమీ కాదు
- లంగ జారినందుకు తప్పు కాదంట పక్కింటోడు చూసి నవ్వినందుకు తప్పు అంట
- మొగుడు తిట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు కోపం
- ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న
- ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటి వాయినం - క్విడ్ ప్రో కో
- అడుసు తొక్కేయడం ఎందుకో? కాళ్లు కడుక్కోవడం ఎందుకో?
- మున్దొచ్చిన ముక్కు కన్నా వెనుకొచ్చిన కొమ్ములు పదును అంట
- తీరం దాటితేనే, పడవ అవతలి రేవు ని చేరేది
- పెడితే పెళ్లి...పెట్టక పోతే శ్రాధ్ధం
- కారణం లేకుండా కార్యం జరగదు.
- మాటలు కోటలు దాటుతున్న, అడుగు గడప దాటటం లేదు
Thursday, 29 October 2015
Quotes - 5
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
No comments :
Post a Comment