Showing posts with label Divotional. Show all posts
Showing posts with label Divotional. Show all posts

Monday, 17 October 2016

మహా భారతం - నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు


         

  • జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు: కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.
  • చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు: శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.
  • ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.
  • అధికం అనేది అత్యంత ప్రమాదకరం:కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
  • ఎవరి పనులు వారే చేసుకోవడం:అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.
  • మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.
  • అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.
  • విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
  • కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
  • స్రీలని ఆపదల నుండి కాపాడటం :నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.
  • అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
  • స్త్రీ శక్తి: కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది,
  • నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.
  • మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.

Monday, 3 October 2016

రామాయణం - పాత్రధారులు







రామాయణం ఆడు కాండలుగా చెప్పబడింది

  1. బాల్య కాండ 
  2. అయోధ్య కాండ
  3. అరణ్య కాండ 
  4. కిష్కింద కాండ 
  5. సుందరా కాండ
  6. యుద్ధ కాండ 
  7. ఉత్తరా కాండ

వశిష్ఠ మహర్షి

దశరథమహారాజా  - కౌసల్య , సుమిత్ర , కైకేయి


రాముడు - తల్లి కౌసల్య , భార్య జానకి , కొడుకులు కుశుడు ; లవుడు, రఘు వంశ వంశీయుడు


లక్ష్మణుడు - భార్య ఊర్మిళ


శత్రజ్ఞుడు - భార్య శ్రుతకీర్తి


భరతుడు - తల్లి కైకేయి, భార్య మాండవి


 విశ్వామిత్ర మహర్షి


మిథిలా జనక మహారాజు - కూతురు జానకి , ఊర్మిళ


లంకాధిపతి రావణాసురుడు - భార్య మండోదరి,పెద్ద కొడుకు ఇంద్రజిత్తు, సోదరి శూర్పణఖ, మారీచుడు - రాక్షసులు


కుశధ్వజుడు - జనక మహారాజ సోదరుడు - మాండవి , శ్రుతకీర్తి


కుంభకర్ణుడు - రావణ సోదరుడు


విభీషణుడు - రావణ సోదరుడు , రామునికి సన్నిహితంగా మెలిగెను యుద్ధంలో


ఇంద్రజిత్తు - ఇంద్రుణ్ణి సంహరించినవాడు , లంక యుద్ధం లో లక్ష్మణుడి చేతిలో మరణించెను




పరశురాముడు - ?


మంధర - కైకేయి సన్నిహిత దాసి


విరాధుడు - రాక్షసుడు , తుంబురుడనే గంధర్వుడు


శరభంగ మహర్షి ఆశ్రయం


 పంపా సరోవరం


 భుశ్యమూకం - రాజు సుగ్రీవుడు , మంత్రి హనుమంతుడు , శత్రువు వాలి


జటాయువు తమ్ముడు సంపాతి


సురస , సింహిక - రాక్షసులు


లంకిణి - లంకను కాపాడే రాక్షసి


అశోక వనం , అశోక వృక్షం


కిష్కింద


విభీషణుడు తెచ్చిన పుష్పక విమానంలో సీతా రామ లక్షణ హనుమంతు సుగ్రీవుడు వానర యొద్యులతో కలిసి అయోధ్యకు బయలుదేరినారు


ఆకాశవాణి


వాల్మీకి మహర్షి


అశ్వమేథ యాగం - వశిష్ఠ మహర్షి


శ్రీ రాముడు తాను శ్రీ కృష్ణవతారం లో వస్తానని చెప్పి సోదరులను తనలో కలుపుకుని వైకుంఠానికి వెళ్లి పోయెను


ఈ పుణ్య భూమిలో పుట్టిన వారు , పవిత్ర సరయు నదిలో స్నానమాచరించిన వారు నన్ను చేరగలరని ఆశీర్వదించెను




अच्युतम केशवं




अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||
अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||

  
कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं |
अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||

कौन कहता है भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलते नहीं |
अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||

कौन कहता है भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं |
अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||

कौन कहता है भगवान नाचते नहीं, तुम गोपी के जैसे नचाते नहीं |
अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||

कौन कहता है भगवान नचाते नहीं, गोपियों की तरह तुम नाचते नहीं |
अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||

अच्युतम केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं ||

Friday, 3 June 2016

Bathing in the Bhagavad-Gita

 
 
 
 

An old farmer and his grandson lived on a farm. One day the grandson said, “I try to read the Bhagavad-Gita just like you but I don’t understand it much. And whatever little I understand, I forget it very soon. What is the use of reading this book?”
The old farmer quietly turned from putting coal in the stove and said, “Take this coal basket down to the river and bring me back a basket of water.”
The young boy did as he was told, but all the water leaked out before he got back home. The farmer asked him to try again, and again. But every single time, the water leaked out of the basket before he got back to the house. Finally, he said exhausted, “See Grandpa, it’s useless!”
“So you think it’s useless?” the old farmer said, “Look at the basket.” The boy looked at the basket and for the first time realized that the basket had been transformed from a dirty old coal basket to a new clean one, inside and out.
“Son, that’s what happens when you read a book like the Bhagavad-Gita. You might not understand or remember everything, but when you read it again and again, you will realize the benefit one day.”

భగవద్గీత - A manual of Life







  • యుధిష్ఠరునికి జూదం మీద ఉన్న వ్యామోహం, వాసన పాండవులను అడవుల పాలు జేసింది
  • నదీనాం సాగరో గచ్చ్యతి
  • మన కళ్ళ ముందు సహజంగా జరిగే పరిణామాలకు అమితంగా దుఃఖించడంకుంగి పోవడంకర్తవ్య నిష్ఠ ను వదిలిపెట్టడం అవివేకము 
  • కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు యెవ్వాని మదిశుద్ది కలదో అక్కడే ఉన్నాడు పరమాత్మ
  • ఇందుగలడందులేడని సందేహమువలదు చక్రిసర్వోపగతుండు నీవేందండు వెతికి చూచిన నందందే గలదు - ప్రహ్లాదుడు ,పోతన భాగవతం
  • ప్రహ్లాదుడు - రాక్షసుడి కడుపులో పుట్టిన మనం ప్రహ్లాదుడిని ఆరాధిస్తాం , హిరణ్యకశిపుడిని ద్వేషిస్తాం.జన్మతగా రాక్షసుడు కానీ గుణతః మహా జ్ఞాని.
  • అన్నం బ్రహ్మ రసో విష్ణుః భోక్తాదేవో మహేశ్వరః

Characters in Bhagavatam

Krishna -
Arjuna - (He is one among pandavas)
Indra - Arjuna's father
Urvashi - divine beauty of heaven

Saturday, 14 May 2016

Wednesday, 14 October 2015

Lokas in Hindu scripts

సత్య లోక
తప లోక
జన లోక
మహర్ లోక
స్వార్ లోక
భువార్ లోక
భూర్ లోక

అథల లోక
విథల్ లోక
సుథల లోక
థలాథల లోక
మహతల లోక
రశతాల లోక
పాతాల లోక

Thursday, 1 October 2015

Mallaiah temple

కొంత ముఖ్యమైన సమాచారం కోసం కింది వివరణ చదువండి
1. ఇది తెలంగాణా లోని ఒక అద్భుత పుణ్యక్షేత్రం
2. గుడి, మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం అచ్చంపేట గ్రామం లో ...ంది.
3. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారి లో కట్టి పడేసే ఆహ్లాదకర వాతావరణ జలపాతం
4. జలపాతం కింద ఉండే గుహ లో అమరనాథ్ క్షేత్రాన్ని తలపించే శివాలయం
5. ఇక్కడికి వెళ్ళడానికి అచ్చంపేట నుండి 5-6 కిలోమీటర్ అడవి మార్గ ప్రయాణం
6. ప్రతి ఏట తొలి ఏకాదశి రోజు భక్తుల దర్శనం
7. గుడి కి నల్లమల అడవి చెంచులు పూజారులు
8. హైదరాబాద్ రంగారెడ్డి నల్గోండ జిల్లా లతో పాటు కర్ణాటక నుండి ఎక్కువగా భక్తులు
9. ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా మార్చాలి అంటున్న ప్రజలు
Share చెయ్యండి... తెలంగాణా పర్యాటక ప్రదేశాన్ని వెలుగు లోకి తెండి...
ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడం కోసం మన Telangana Face Book తెలంగాణా ఫేస్ బుక్ పేజీ ని Like చెయ్యడం మర్చి పోకండి
జై తెలంగాణా


Friday, 25 September 2015

Bakrid - story



ముస్లిoల పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటి.ఈ పండుగకు ఈదుల్..అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెoడర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు.ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది. ఈనెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.
హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం (సొ.అ.స) తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటార.
రoజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లిoలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుoటారు.

Tuesday, 23 June 2015

శ్రీ గణపతి మంత్రం








ఓం గం ఘనాధిపతాయే నమో నమహ
శ్రీ సిద్దివినాయక నమో నమహ
అష్ట వినాయక నమో నమహ
గణపతి భప్ప మొరియా

(photo courtesy : Google )

Recent Posts