రామాయణం ఆడు కాండలుగా చెప్పబడింది
- బాల్య కాండ
- అయోధ్య కాండ
- అరణ్య కాండ
- కిష్కింద కాండ
- సుందరా కాండ
- యుద్ధ కాండ
- ఉత్తరా కాండ
వశిష్ఠ మహర్షి
దశరథమహారాజా - కౌసల్య , సుమిత్ర , కైకేయి
రాముడు - తల్లి కౌసల్య , భార్య జానకి , కొడుకులు కుశుడు ; లవుడు, రఘు వంశ వంశీయుడు
లక్ష్మణుడు - భార్య ఊర్మిళ
శత్రజ్ఞుడు - భార్య శ్రుతకీర్తి
భరతుడు - తల్లి కైకేయి, భార్య మాండవి
విశ్వామిత్ర మహర్షి
మిథిలా జనక మహారాజు - కూతురు జానకి , ఊర్మిళ
లంకాధిపతి రావణాసురుడు - భార్య మండోదరి,పెద్ద కొడుకు ఇంద్రజిత్తు, సోదరి శూర్పణఖ, మారీచుడు - రాక్షసులు
కుశధ్వజుడు - జనక మహారాజ సోదరుడు - మాండవి , శ్రుతకీర్తి
కుంభకర్ణుడు - రావణ సోదరుడు
విభీషణుడు - రావణ సోదరుడు , రామునికి సన్నిహితంగా మెలిగెను యుద్ధంలో
ఇంద్రజిత్తు - ఇంద్రుణ్ణి సంహరించినవాడు , లంక యుద్ధం లో లక్ష్మణుడి చేతిలో మరణించెను
పరశురాముడు - ?
మంధర - కైకేయి సన్నిహిత దాసి
విరాధుడు - రాక్షసుడు , తుంబురుడనే గంధర్వుడు
శరభంగ మహర్షి ఆశ్రయం
పంపా సరోవరం
భుశ్యమూకం - రాజు సుగ్రీవుడు , మంత్రి హనుమంతుడు , శత్రువు వాలి
జటాయువు తమ్ముడు సంపాతి
సురస , సింహిక - రాక్షసులు
లంకిణి - లంకను కాపాడే రాక్షసి
అశోక వనం , అశోక వృక్షం
కిష్కింద
విభీషణుడు తెచ్చిన పుష్పక విమానంలో సీతా రామ లక్షణ హనుమంతు సుగ్రీవుడు వానర యొద్యులతో కలిసి అయోధ్యకు బయలుదేరినారు
ఆకాశవాణి
వాల్మీకి మహర్షి
అశ్వమేథ యాగం - వశిష్ఠ మహర్షి
శ్రీ రాముడు తాను శ్రీ కృష్ణవతారం లో వస్తానని చెప్పి సోదరులను తనలో కలుపుకుని వైకుంఠానికి వెళ్లి పోయెను
ఈ పుణ్య భూమిలో పుట్టిన వారు , పవిత్ర సరయు నదిలో స్నానమాచరించిన వారు నన్ను చేరగలరని ఆశీర్వదించెను
No comments :
Post a Comment