- యుధిష్ఠరునికి జూదం మీద ఉన్న వ్యామోహం, వాసన పాండవులను అడవుల పాలు జేసింది
- నదీనాం సాగరో గచ్చ్యతి:
- మన కళ్ళ ముందు సహజంగా జరిగే పరిణామాలకు అమితంగా దుఃఖించడం, కుంగి పోవడం, కర్తవ్య నిష్ఠ ను వదిలిపెట్టడం అవివేకము
- కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు యెవ్వాని మదిశుద్ది కలదో అక్కడే ఉన్నాడు పరమాత్మ
- ఇందుగలడందులేడని సందేహమువలదు చక్రిసర్వోపగతుండు నీవేందండు వెతికి చూచిన నందందే గలదు - ప్రహ్లాదుడు ,పోతన భాగవతం
- ప్రహ్లాదుడు - రాక్షసుడి కడుపులో పుట్టిన మనం ప్రహ్లాదుడిని ఆరాధిస్తాం , హిరణ్యకశిపుడిని ద్వేషిస్తాం.జన్మతగా రాక్షసుడు కానీ గుణతః మహా జ్ఞాని.
- అన్నం బ్రహ్మ రసో విష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
Characters in Bhagavatam
Krishna -
Arjuna - (He is one among pandavas)
Indra - Arjuna's father
Urvashi - divine beauty of heaven
No comments :
Post a Comment