- సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి తెప్ప దొరికినట్లు
- వైద్యో నారాయణో హరీ
- చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత
- గాదెలో ధాన్యం గాదెలోనే వుండాలి, పిల్లల కడుపులు నిండాలి అంటే కుదురుతుందా
- ఆమ్లెట్టు కావాలంటే గుడ్డు పగలాల్సిందే
- విశ్వాసరాహిత్యం (ట్రస్టు డెఫిషియన్సీ)!
- కత్తి కన్న కలం గొప్ప
- తాగింది కుసింత, ఊసింది ఊరంత
- ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి
- వృద్ధనారీ పతివ్రత
- కామాతురానాం నభయం న లజ్జ
- ఎంతమంది వచ్చినా చోటున్నది లోపల అంటాడు వెనకటికో కవి
- తాను ఉత్తముడినని, ఎదుటివారు అథములని భావిస్తున్నారు
- ఉరుము లేని పిడుగులా ఈ లీకేజి వ్యవహారం బట్టబయలు కావడం,కస్టపడి ర్యాంకులు సాదించిన వారందరికీ శారాగథమే
- కాంగ్రెసులో ప్రధాన మంత్రయినా, ముఖ్యమంత్రులైనా సోనియా గాంధీ అడుగులకు మడుగులొత్తాల్సిందే.
- పీతల సీసాకు మూతక్కర్లేదు
- షస్త్రం ఎం చెప్పింది ? మనం భతికి బత్తకంతలంత్తె ఏనుగు నుంచి వెయ్యి మూరల దూరంలొ , గుర్రనికి వంద మూరల దూరంలొ , కొమ్ములున్న జంతువు నుంచి పది మూరల దూరంలొ ఉందాలంది
- కొత్తిన చెయ్యె కొరు, కొరిన చెయ్యె కొత్తు
- దొరకొదుకయినను థొదపషములు పెత్తి బుగ్గలు నలపనిధె బుద్ది రాదని షతకరుది హిథొక్థి
- కఠినమయిన మాట కత్తి ఘాటు కంటే అధికంగా బాధిస్తుంది
- చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఓ చిరు దీపమైన వెలిగించటం మంచిది
- రాయిని శిల్పంగా మార్చాలంటే ఎన్ని సార్లు ఉలితో కొట్టాల్సొస్తుంది
- వజ్రం అయినా సానపడితేనే మెరిసేది , మనిషికి కూడా కష్టపడితేనే విజయం సిద్దించేది
Tuesday, 12 July 2016
Quotes - 9
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
No comments :
Post a Comment