*ఇవి ఇండియాకే సాధ్యం.*
1.కూతురు చదువుఖర్చు కంటే పెళ్లిఖర్చు ఎక్కువ.
2. పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ
3. సిగ్గు చాలా ఎక్కువ అయినా జనాభా 121 కోట్లు
4. ఫోన్లు పగల కుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, తలని కాపాడే హెల్మెట్ పెట్టుకోరు
5 ఆఫీస్ కి అందరు హడావిడి కానీ ఎవడు టైం కి ఆఫీస్ కి రాడు
6. దంగల్ సినిమా లో ఫోగట్ వేషం వేసిన ఆమిర్ ఖాన్ సంపాదించిన సొమ్ము లో ఫోగట్ కుటుంబం వెయ్యవ వంతు వాళ్ళ జీవితం మొత్తం లో సంపాదించ లేదు.
7. అస్సలు పరిచయం లేని వ్యక్తి తో ఆడపిల్ల మాట్లాడ కూడదు కానీ పెళ్లి చేసుకోవచ్చు.
8. గీత గొప్పదా ఖురాన్ గొప్పదా అని కొట్టుకు చచ్చే వాళ్లలో వందమంది లో ఒక్కడు కూడా వాటిని పూర్తి గా చదివి ఉండడు.
9. కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీ షాప్ లో అమ్ముతారు, అన్నం లో తినే కూరగాయలు కాలువ ప్రక్కన అమ్ముతారు.
10. మేజిక్ ని చేసే బాబా ని నమ్ముతారు కానీ లాజిక్ ని చెప్పే సైంటిస్ట్ ని నమ్మరు.
🙏
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Russell Crowe - The Beautiful Mind Tom Hanks - Cast Away Christian Bale - Gerard Butler - 300 Telugu -------- aadadhe aadharam
-
NPCI: Excellent service introduced by RBI: Dial *99# to check balance of ur any bank account instantly. One can check balance for accounts...
-
Born into a Dalit family in Maharashtra, Kalpana Saroj was bullied at school. Some of her friend's parents did not let her in th...
-
ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు, నమస్కారం. నాపేరు ప్రసాద్. హైదరాబాద్ లోని బాలానగర్ లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి 2 లక్షల ద...
-
Following the expiry of Aamir Khan's contract with the government as 'Brand Ambassador' for Incredible India', the go...
No comments :
Post a Comment