అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరామసిండే
ఉత్తరమేసిన నా మొగుడు ఊర్లో లేడమ్మో
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరామసిండే
ఉత్తరమేసిన నా మొగుడు ఊర్లో లేడమ్మో
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
అందరి మొగుళ్ళు .. అందరి మొగుళ్ళు
అరరరె అందరి మొగుళ్ళు ఆహా అందరి మొగుళ్ళు
అబ్బో అందరి మొగుళ్ళు చెర్లో కెళ్ళి చాపలు ధేస్తుంటే
అందరి మొగుళ్ళు చెర్లో కెళ్ళి చాపలు ధేస్తుంటే
అందరి మొగుళ్ళు చెర్లో కెళ్ళి చాపలు ధేస్తుంటే
చెర్లో కెళ్లిన నా మొగుడు ... కప్పల ధెచిందే
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
అందరి మొగుళ్ళు .. అందరి మొగుళ్ళు
అరరరె అందరి మొగుళ్ళు ఆహా అందరి మొగుళ్ళు
అందరి మొగుళ్ళు ఏలూరెల్లి ఎడ్లను ధేస్తుంటే
అందరి మొగుళ్ళు ఏలూరెల్లి ఎడ్లను ధేస్తుంటే
అందరి మొగుళ్ళు ఏలూరెల్లి ఎడ్లను ధేస్తుంటే
అందరి మొగుళ్ళు ఏలూరెల్లి ఎడ్లను ధేస్తుంటే
ఏలూరెళ్లినా నా మొగడు .. ఎలుకల ధెచ్చిండే
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
అందరి మొగుళ్ళు రాతిరి పూట రాగలు దీస్తుంటే
అందరి మొగుళ్ళు రాతిరి పూట రాగలు దీస్తుంటే
అందరి మొగుళ్ళు రాతిరి పూట రాగలు దీస్తుంటే
రాతిరి పూట నా మొగడు గురకలు దీస్తాడే ..
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా
నా అందగాడా రారా ...నా అందగాడా రారా
నా అందగాడా రారా ...నా అందగాడా రారా
అందగాడా రారా ..అందగాడా రారా
అందగాడా రారా ..అందగాడా రారా
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
-
EXCEL TIPS HIDE AND UNHIDE COMMAND Why do we need to know this? Allows us to hide and unhide particular rows or columns. Simplifies wo...
-
ఇది మల్లెల వేళయని , ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఓక కోయిల ముందే కూసింది విందులు చేసింది కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచుననై ఇక సిరే ...
No comments :
Post a Comment