ఓ నా ముద్దుల మరదలా
నల్లా చీరా నల్లా చీరా నాలుగొట్టంగా తానమా
గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
నల్లా చీరా నల్లా చీరా నాలుగొట్టంగా తానమా
గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
నల్లా చీరా .. నల్లా రాయిక..
నల్లా చీరా .. నల్లా రాయిక..
నల్లా చీరా .. నల్లా రాయిక..
నల్లా చీరా .. నల్లా రాయిక..
నల్లా చీరా .. నల్లా రాయిక..
నాలుగొట్టంగా తానమా
గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
తెల్లా చీరా చెల్లా రాయిక
తెల్లవారంగా తానమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
తెల్లా చీరా చెల్లా రాయిక
తెల్లవారంగా తానమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
అరెరే తెల్లా చీరా చెల్లా రాయిక
తెల్లా చీరా చెల్లా రాయిక
తెల్లా చీరా చెల్లా రాయిక
తెల్లా చీరా చెల్లా రాయిక
తెల్లా చీరా చెల్లా రాయిక
తెల్లవారంగా తానమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
అబ్బా ఎర్ర చీర ఎర్ర రాయక ..ఏటిగట్టున తానమా
గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
ఎర్ర చీర ఎర్ర రాయక ..ఏటిగట్టున తానమా
గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
ఎర్ర చీర ఎర్ర రాయక ..ఏటిగట్టున తానమా
గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
ఎర్ర చీర ఎర్ర రాయక
ఎర్ర చీర ఎర్ర రాయక
ఎర్ర చీర ఎర్ర రాయక
ఎర్ర చీర ఎర్ర రాయక
ఎర్ర చీర ఎర్ర రాయక
ఏటిగట్టున తానమా
గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
సిల్కు చీర .. సెల్కు రాయక
సీటీ గొట్టి ఆడుదమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
సిల్కు చీర .. సెల్కు రాయక
సీటీ గొట్టి ఆడుదమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
సిల్కు చీర .. సెల్కు రాయక
సిల్కు చీర .. సెల్కు రాయక
సిల్కు చీర .. సెల్కు రాయక
సిల్కు చీర .. సెల్కు రాయక
సీటీ గొట్టి ఆడుదమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
పాచ్చ్చా చీర పాచ్చ్చా రాయక
పట్టపగలు తానమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
పాచ్చ్చా చీర పాచ్చ్చా రాయక
పట్టపగలు తానమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
పాచ్చ్చా చీర పాచ్చ్చా రాయక
పాచ్చ్చా చీర పాచ్చ్చా రాయక
పాచ్చ్చా చీర పాచ్చ్చా రాయక
పాచ్చ్చా చీర పాచ్చ్చా రాయక
పట్టపగలు తానమా గొల్ల మల్లమ్మ కోడలా ..
గొల్ల మల్లమ్మ కోడలా నాయి ముద్దుల మరదలా
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
No comments :
Post a Comment