Wednesday, 29 March 2017
మనసు గతి ఇంతే
తాగితే మరచిపోగలను కానీ తాగనీవదు
మరచిపొతే తాగగలను మరువనివ్వదు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖములేదంతే
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖములేదంతే
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే..
ఒకరికిస్తే మరలిరాదూ .. ఓదిపొతే మరచిపొదూ
ఒకరికిస్తే మరలిరాదూ.. ఓదిపొతే మరచిపొదూ
గాయమయితే మాసిపొదూ .. పగిలిపొతే అతుకుపదదు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే
అంతా మతేనని తెలుసు ..అది ఒక మాయేనని తెలుసు
అంతా మతేనని తెలుసు .. అది ఒక మాయేనని తెలుసు
తెలిసీ వలచీ విలపించుతలొ .. తీతదనం ఎవరికి తెలుసు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖములేదంతే
మనసు గతి ఇంతే
మరుజన్మ ఉన్నదూ లెదూ .. ఈ మమతలప్పుదేమవుతాయొ
మనషికి మనసె తీరని షిక్ష..దెవుదిలా తీర్చుకున్నాదు కక్షా
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖములేదంతే
మనసు గతి ఇంతే...
=========================
చిత్రం : ప్రేమనగర్(1971)
రచన : ఆచర్య ఆత్రేయ
గానం : గంతసాల
సంగీతం : కే.వి.మహదెవన్
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
No comments :
Post a Comment